Praja Telangana
తెలంగాణ

మంచిర్యాల జిల్లాలో ఎక్సైజ్ టెండర్లకు హైదరాబాద్ అధికారుల ఆదేశాల సారం గడువు పొడిగింపు.

నేటి ప్రజా తెలంగాణ:21 అక్టోబర్

మంచిర్యాల జిల్లాలో 73 మధ్యo దుకాణాలకు అప్లికేషన్లు స్వీకరణ గడువు పొడిగింపు. 23-10-2025 మద్యం దుకాణాలకు అప్లికేషన్ స్వీకరణ ఆసక్తి గలవారు చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ యొక్క దరఖాస్తు ఫారులను
మంచిర్యాల జిల్లా ప్రభుత్వం జూనియర్ కళాశాల సమీపంలో గల వాటర్ ట్యాంక్ పక్కన గల సన్ ఫైన్ సీనియర్ సిటిజన్ డే కేర్ సెంటర్. సాయంత్రం ఐదు గంటల వరకు సమర్పించాలని తెలియజేయడమైనది.
27 అక్టోబర్ 2025 రోజున కలెక్టర్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుపబడును. కావున దరఖాస్తులు అభ్యర్థులు ఇట్టి విషయాన్ని గమనించి మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పక్కన పివిఆర్ గార్డెన్ ఉదయం 10 గంటలకు తప్పక అందరూ హాజరు కావాల్సిందని జిల్లా మద్యపాద నిషేధ ఆప్కారి అధికారి తెలియజేశారు.

Related posts

తెలంగాణలో రేపటి నుంచి రాజీవ్ యువ వికాసం*

గుర్తింపు సంఘంతో 12 వ నిర్మాణాత్మక  సమీక్షా సమావేశం

Share this