July 28, 2026
Praja Telangana
తెలంగాణ

తాండూర్, అండర్ బ్రిడ్జిలో వాటర్ జామై ఇబ్బంది పడుతున్న జనం

బెల్లంపల్లి, తాండూర్ మండల్ లో అండర్ బ్రిడ్జిలో వరద నీరు

ఇబ్బందులు పడుతున్న ప్రజలు
తాండూరు మండలంలోని కాసిపేట రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి చిన్నపాటి చెరువును తలపిస్తుంది. శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి రైల్వే అండర్ పాస్లో వరద నీరు భారీగా చేరింది. వరద నీటికి తోడు మురికి నీరు వెళ్లే పైపులైన్ పుడుకుపోవడంతో వాటర్ తో అండర్ పాస్ బ్రిడ్జి జలమయం అయింది. దీంతో పలు గ్రామాల వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే, మండల అధికారులు స్పందించి మురికి నీరు, మట్టి తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఇక్కడి ప్రజలు & వాహనదారులు కోరుతున్నారు

Related posts

*పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం లేకుండా చర్యలు తీసుకోవాలి: అదనపు కలెక్టర్ చంద్రయ్య*

*వర్షాకాల వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలి: డీఎంహెచ్‌వో డాక్టర్ నరేందర్ రాథోడ్*

Share this