July 27, 2026
Praja Telangana
తెలంగాణ

మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీ ఎన్నిక

మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీ ఎన్నిక

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఉపసంచాలకుల కార్యాలయంలో మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీని వివిధ దళిత సంఘాల నాయకులు ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ మరియు అంబేద్కర్ జయంతి ల సభలను ఘనంగా నిర్వహించాలని తీర్మానించడం జరిగింది అట్లాగే ఉపసంచాలకులు రవీందర్ రెడ్డి గారికి పలు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జయంతి ఉత్సవాల కన్వీనర్ గా గోడిసెల దశరథం కో కన్వీనర్లుగ పుట్ట మధుకర్ దుర్గం ఎల్లయ్య ఇరికిల్ల పురుషోత్తం తోకరి సుధాకర్ కొట్టాల నాగరాజు గద్దల బాలయ్య మోతి సుజాత గూడెపు సింహాచలం కాటం రాజేష్ గోదారి లింగమూర్తి గార్లను ఎన్నుకోవడం జరిగింది
ఈ కార్యక్రమంలో మాదిగ హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రేగుంట సునీల్ మాదిగ,ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు చెన్నూరి సమ్మయ్య మాదిగ,ఎస్పీ జిల్లా ఇంఛార్జి కలవల శరత్ మాదిగ,మాల సంఘం నాయకులు సుదమల్ల హరికృష్ణ మంతెన మల్లేష్ చంద్రగిరి నరేష్ సునీల్ మల్లేష్ చిప్పకుర్తి మల్లేష్ కొండ్ర తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆర్&ఆర్ సెంటర్ స్థలాల పంపిణీ

నమ్మకం మా బలం _నాణ్యత మా లక్ష్యం_ శ్రీ గుర్రాల శ్రీధర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు

*అంజనీపుత్రపై కుట్రలకు చెక్‌.. ఫేక్ ప్రచారాలపై ఫైర్ “తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు”: చైర్మన్ గుర్రాల శ్రీధర్*

Share this