September 12, 2026
Praja Telangana
Home Page 6
తెలంగాణ

*తాళం వేసిన ఇంట్లో చోరీ.. ఎలక్ట్రీషియన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు*

రామకృష్ణాపూర్, ఆగస్టు 25 (నేటి ప్రజా తెలంగాణ):తాళం వేసి ఉన్న ఇంటిని లక్ష్యంగా చేసుకుని బంగారు, వెండి ఆభరణాలు చోరీ చేసిన కేసులో ఓ వ్యక్తిని రామకృష్ణాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. తిమ్మాపూర్ గ్రామంలోని
తెలంగాణ

*నేత్రదానంతో చూపులేని జీవితాల్లో వెలుగులు నింపాలి: డి ఎం హెచ్ ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్*

మంచిర్యాల, ఆగస్టు 25 (నేటి ప్రజా తెలంగాణ): జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా అంధత్వ నియంత్రణ సంస్థ, లైన్స్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో నేత్రదాన అవగాహన కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్
తెలంగాణ

*కానిస్టేబుల్‌పై దాడి.. బీట్‌ కానిస్టేబుల్‌ సస్పెండ్‌*

వరంగల్‌,ఆగస్టు 24 (నేటి ప్రజా తెలంగాణ): ఉర్సుగుట్టలో బెటాలియన్‌ కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడిన బీట్‌ కానిస్టేబుల్‌ సంతోష్‌రెడ్డిపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఘటనను తీవ్రంగా పరిగణించిన వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌. శ్వేత సంతోష్‌రెడ్డిని
తెలంగాణ

*ప్రజల సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ డే.. బాధితులకు భరోసా కల్పించిన సీపీ అంబర్ కిషోర్ ఝా*

రామగుండం,ఆగస్టు 24 (నేటి ప్రజా తెలంగాణ) పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల ప్రజల సమస్యలను త్వరితగతిన, పారదర్శకంగా పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న గ్రీవెన్స్ డే కార్యక్రమానికి ఫిర్యాదుదారుల నుంచి స్పందన లభిస్తోంది. ప్రతి
తెలంగాణ

*టీకానపల్లిలో పోలీస్ కళాబృందం అవగాహన కార్యక్రమం*

Chief Editor: Satish Kumar
టీకానపల్లి,ఆగస్టు 22(నేటి ప్రజా తెలంగాణ):టీకానపల్లి గ్రామంలో పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ పర్యవేక్షణలో, మంచిర్యాల
తెలంగాణ

*మందమర్రిలో నూతన కోర్టు భవనం ప్రారంభం.. సత్వర న్యాయానికి మరింత ఊతం*

మందమర్రి, ఆగస్టు 22: ప్రజలకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా న్యాయవ్యవస్థలో మౌలిక వసతులను మరింత బలోపేతం చేస్తున్నామని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, మంచిర్యాల జిల్లా పరిపాలన న్యాయమూర్తి నగేష్ భీమపాక అన్నారు. ప్రతి
తెలంగాణ

*వ్యాధుల నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి… డీఎంహెచ్‌ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్*

హాజీపూర్,ఆగస్టు 21 (నేటి ప్రజా తెలంగాణ):వర్షాకాలం, వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ వైద్య ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు.
తెలంగాణ

*కాళేశ్వరం జోన్ క్లస్టర్–C పోలీస్ క్రీడా పోటీలు ప్రారంభం*

గోదావరిఖని,ఆగస్టు 21(నేటి ప్రజా తెలంగాణ):రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ గోదావరిఖని ఆర్‌సీఓ క్లబ్‌లో నిర్వహిస్తున్న 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026 క్లస్టర్–C కాళేశ్వరం జోన్ పోలీస్ క్రీడా
తెలంగాణ

*త్వరలోనే క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక*

క్యాతనపల్లి, ఆగస్టు 21(నేటి ప్రజా తెలంగాణ):క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ ప్రారంభమై సంవత్సరం పూర్తయిన సందర్భంగా శుక్రవారం స్థానిక ఠాగూర్ స్టేడియంలో ప్రెస్ క్లబ్ ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు
తెలంగాణ

*అనాథ కుటుంబానికి ‘అంజనిపుత్ర’ అభయహస్తం.. రూ.10 వేల ఆర్థిక సాయం*

రామకృష్ణాపూర్,ఆగస్టు 21 (నేటి ప్రజా తెలంగాణ): తల్లిదండ్రులను కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అనాథ కుటుంబానికి ‘అంజనిపుత్ర’ ఎస్టేట్స్ చైర్మన్ గుర్రాల శ్రీధర్‌ అండగా నిలిచారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు అమరావాది