భూభారతి చట్టంను గ్రామంలో రైతులకు అనుకూలంగా ఎలాంటి లొసుగులు లేకుండా అమలు చేయాలి*
*భూభారతి చట్టంను గ్రామంలో రైతులకు అనుకూలంగా ఎలాంటి లొసుగులు లేకుండా అమలు చేయాలి* *పెంచిన బస్ చార్జీలు, ఇతర అన్ని రకాల నిత్యవసర అధిక ధరలను నియంత్రించాలి* *బెల్లంపల్లి ఎమ్మార్వో కి వినతి పత్రం

