తెలంగాణ సచివాలయ సందర్శన లోప్రపంచ ముద్దుగుమ్మలు*
తెలంగాణ సచివాలయ సందర్శన లోప్రపంచ ముద్దుగుమ్మలు ప్రపంచ సుందరీమణులంతా హైదరాబాద్ ఆతిథ్యానికి ఫిదా అవుతున్నారు. రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలన్నింటినీ చుట్టేస్తున్న ఈ అందగత్తెలు.. తాజాగా తెలంగాణ సచివాలయ సందర్శనకు వెళ్లారు. అక్కడి తెలంగాణ...