September 12, 2026
Praja Telangana
తెలంగాణ

బహుజన సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా ఇన్చార్జిగా నాగుల కిరణ్ బాబు

బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో హైదరాబాదులో రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రహీం శేఖర్ గారు మరియు స్టేట్ కోఆర్డినేటర్ నిషాని రామచంద్ర గారు మరియు రాష్ట్ర నాయకులు దయానంద్ గారు నాయకులు కాదాసీ రవీందర్ గారు వారి ఆధ్వర్యంలో నూతనంగా మంచిర్యాల జిల్లా ఇంచార్జ్ గా నాగుల కిరణ్ బాబు గారిని ఎంపిక చేయడం జరిగింది.అనంతరం జిల్లా ఇన్చార్జి నాగుల కిరణ్ బాబు గారు మాట్లాడుతూ పార్టీ నా పట్ల పెట్టుకున్న నమ్మకాన్ని మరియు మాయావతి గారి ఆశయాలను ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకువెళ్లే దిశగా మరియు కాన్షీరామ్ గారి ఆశయాలకు అనుగుణంగా పార్టీకి విధేయుడిగ పనిచేస్తానని జిల్లా ఇన్చార్జి నాగుల కిరణ్ బాబు గారు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ముల్కల రాజేంద్రప్రసాద్,దాగం శ్రీనివాస్,గాజుల శంకర్,కృష్ణ,తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Related posts

*మంచిర్యాల కార్పొరేషన్ సమావేశంలో బీజేపీ ఆందోళన.. అవినీతి ఆరోపణలపై విచారణకు డిమాండ్*

Chief Editor: Satish Kumar

గంజాయి రవాణాపై కఠిన చర్యలు తప్పవు: సీఐ ప్రమోద్ రావు

Chief Editor: Satish Kumar

మంచిర్యాల విద్యాభివృద్ధికి విశిష్ట సేవలు అందించిన డా. రవికాంతరావుకు ఘన సన్మానం: గుండేటి యోగేశ్వర్

Share this