July 28, 2026
Praja Telangana
తెలంగాణ

బెల్లంపల్లి ఆటో యూనియన్ నుండి అధిక సహాయం

బెల్లంపల్లి ఆటో యూనియన్ నుండి అధిక సహాయం

బెల్లంపల్లి బస్తీకి చెందిన ఆటో డ్రైవర్ బండి రాము అనారోగ్యంతో మరణించిన సందర్భంగా యూనియన్ తరఫున రూ.5000 సహాయం అందించారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కట్ట రామ్ కుమార్, జనరల్ సెక్రటరీ సాహిని రాజం, సాయి కృష్ణ, చోటు, సల్మాన్ ఖాన్, జోడి తిరుపతి పాల్గొన్నారు.ఎన్నికల ముందు సభ్యత్వం తీసుకుని ఆటో టాప్ నంబర్ పొందినా, ఇప్పటివరకు వేసుకోని సభ్యుల నంబర్లు రద్దు చేసి ఇతరులకు ఇవ్వబడతాయి.
కొత్తగా వచ్చిన ఆటో డ్రైవర్లు యూనియన్ సభ్యత్వం తీసుకుని టాప్ నంబర్ పొందవచ్చు.
సంప్రదించవలసిన వారు:
కోశాధికారి ఓరగంటి రవి 9989001982

Related posts

*వర్షాకాల వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలి: డీఎంహెచ్‌వో డాక్టర్ నరేందర్ రాథోడ్*

*వర్షంలోనూ విధి నిర్వహణకు అండగా.. పోలీస్ సిబ్బందికి రెయిన్‌కోట్లు అందజేసిన సీపీ అంబర్ కిషోర్ ఝా*

డాక్టర్స్ సెల్ జిల్లా కోఆర్డినేటర్‌గా రాజ్‌కుమార్ నియామకం

Chief Editor: Satish Kumar
Share this