ఆదిలాబాద్: ఈ నెల 23న జూనియర్ వాలీబాల్ ఎంపిక పోటీలు
Nov 21, 2025,
ఆదిలాబాద్: ఈ నెల 23న జూనియర్ వాలీబాల్ ఎంపిక పోటీలు
వాలీబాల్ అసోసియేషన్ ఈ నెల 23న జూనియర్ బాల, బాలికల వాలీబాల్ ఎంపిక పోటీలను నిర్వహించనున్నట్టు అధ్యక్షుడు నల్ల శంకర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. పాల్గొనే క్రీడాకారులు ఉదయం 9 గంటలకు ఆదిలాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో హాజరు కావాలని సూచించారు. పోటీల విజయవంతం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వారు పేర్కొన్నారు.

