Praja Telangana
తెలంగాణ

ఈ ఫోటోలో కనబడుతున్న బాబు పేరు దుర్గం విష్ణువర్ధన్ తండ్రి పేరు దుర్గ మురళీకృష్ణ బెల్లంపల్లి బూడిదిగడ్డ బస్తి లో నివాసం ఉంటున్నారు.
ఫోటోలో కనబడుతున్న వ్యక్తి ఈరోజు పొద్దున్నుంచి కనబడుటలేదు ఎవరికైనా కనిపిస్తే ఆచూకీ తెలపగలరు.
సెల్ నంబర్స్:
1.8008862251( రంజిత్)
2.9573740807( సాయి)
3.9989687009( మురళీకృష్ణ)
తెల్ల చొక్కా నల్ల పాయింటు ధరించి ఉన్నాడు.

Related posts

బెల్లంపల్లి: ‘భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి’

కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో హిందూ స్మశానవాటికకు భూమి పూజ

మంచిర్యాల‌ జిల్లాలో 17.4 మిల్లీమీటర్ల వర్షపాతం

Share this