Praja Telangana
తెలంగాణ

మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీ ఎన్నిక

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఉపసంచాలకుల కార్యాలయంలో మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీని వివిధ దళిత సంఘాల నాయకులు ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ మరియు అంబేద్కర్ జయంతి ల సభలను ఘనంగా నిర్వహించాలని తీర్మానించడం జరిగింది అట్లాగే ఉపసంచాలకులు రవీందర్ రెడ్డి గారికి పలు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా
జయంతి ఉత్సవాల కన్వీనర్ గా గోడిసెల దశరథం కో కన్వీనర్లుగ పుట్ట మధుకర్ దుర్గం ఎల్లయ్య ఇరికిల్ల పురుషోత్తం తోకరి సుధాకర్ కొట్టాల నాగరాజు గద్దల బాలయ్య మోతి సుజాత గూడెపు సింహాచలం కాటం రాజేష్ గోదారి లింగమూర్తి గార్లను ఎన్నుకోవడం జరిగింది
ఈ కార్యక్రమంలో మాదిగ హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రేగుంట సునీల్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు చెన్నూరి సమ్మయ్య మాదిగ , ఎస్పీ జిల్లా ఇంఛార్జి కలవల శరత్ మాదిగ, మాల సంఘం నాయకులు సుదమల్ల హరికృష్ణ మంతెన మల్లేష్ చంద్రగిరి నరేష్ సునీల్ మల్లేష్ చిప్పకుర్తి మల్లేష్ కొండ్ర తిరుపతి తదితరులు పాల్గొన్నారు

Related posts

మాదిగ హక్కుల దండోరా బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులుగా కాంపల్లి సతీష్ మాదిగ*

వర్కింగ్ జర్నలిస్టులకు సింగరేణి క్వార్టర్లు కేటాయించండి

ఆకెనపల్లి ‘భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

Share this