September 12, 2026
Praja Telangana
తెలంగాణ

ఎక్సైజ్ కేసుల్లో సీజ్ చేసిన ద్విచక్ర వాహనాల వేలం

మంచిర్యాల ఎక్సైజ్ స్టేషన్‌లో పట్టుబడిన ద్విచక్ర వాహనాల వేలం

మంచిర్యాల పట్టణ పరిధిలోని ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ ఎక్సైజ్ కేసులకు సంబంధించి పట్టుబడిన ద్విచక్ర వాహనాలను ప్రభుత్వ నిబంధనల మేరకు బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్లు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.ఈ వేలం కార్యక్రమం తేదీ 25-02-2026 న ఉదయం 10:00 గంటలకు మంచిర్యాల ఎక్సైజ్ స్టేషన్ ఆవరణలో నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. ఆసక్తి గల వ్యక్తులు ఎక్సైజ్ స్టేషన్‌ను సంప్రదించి, వేలానికి సంబంధించిన పూర్తి వివరాలు, నిబంధనలు తెలుసుకొని పాల్గొనవచ్చని తెలిపారు.ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ వేలాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.
ఇట్లు
సప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్
మంచిర్యాల

Related posts

బాలికల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యం__99 రోజుల ప్రజాపాలనలో సాయి కుంట బస్తీ దవాఖానలో ప్రత్యేక వైద్య పరీక్షలు

Chief Editor: Satish Kumar

47 వ డివిజన్ లో గడపగడపకు బిజెపి సంక్షేమ పథకాలు

ఆర్&ఆర్ సెంటర్ స్థలాల పంపిణీ

Share this