Praja Telangana
తెలంగాణ

వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించిన రామ్ అక్షరేష్

వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించిన రామ్ అక్షరేష్

అభినందించిన పలువురు ప్రముఖులు

నేటి ప్రజాతెలంగాణ:మంచిర్యాల

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీ కాలనికి చెందిన నామిని రమేష్,మౌనికల కుమారుడు రామ్ అక్షరేష్
8 నిమిషాల్లో 300 వాస్తవాలను పఠించడం
ఇది ధృవీకరించడం ద్వారా గుర్తింపు పొందారు.
తెలుగు సంవత్సరాలు,నెలలు,తిథులు,రాష్ట్ర రాజధానులు, జాతీయ చిహ్నాలు,గ్రహాలు,ఆవిష్కరణలు,చారిత్రక కట్టడాలు మరియు మరెన్నో సహా 300 వాస్తవాలను 8 నిమిషాల్లో పఠించడం ద్వారా అసాధారణ రికార్డు సృష్టించారు. ఈ అద్భుతమైన విజయం అంతర్జాతీయ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి చోటు సాధించింది.
ఈ కార్యక్రమానికి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ భారతదేశ ప్రతినిధి బింగి నరేంద్ర గౌడ్, తెలంగాణ కోఆర్డినేటర్స్ డా,, వేణు కుమార్, కే రవి కుమార్ ల చేతుల మీదుగా అవార్డ్ ని అందజేశారు.ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు రామ్ అక్షరేష్ ని అభినందించారు

Related posts

బ్యాంకు ల ఆధ్వర్యంలో షేడ్ వేయండి. పార్కింగ్ కల్పించండీ.

Chief Editor: Satish Kumar

కాలేశ్వరం సరస్వతి పుష్కరాలలో పాల్గొన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్*

భూ సమస్యలను వెంటనే పరిష్కరిస్తాం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Share this