Praja Telangana
తెలంగాణ

ప్రాణం ఉన్నంతవరకు పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడుస్తాం__ తెలంగాణ రాష్ట్ర యువజన నాయకులు సిద్దు

జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా పార్టీ నాయకులు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల ఆరోగ్యం గురించి తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీ స్థాపకుడు Pawan Kalyan ఆశయాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు.అదేవిధంగా ప్రజలకు సేవ చేయడమే పార్టీ లక్ష్యమని,భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

సనాతన సంస్కృతికి సైనికుడిగా పవన్ కళ్యాణ్ – జై శ్రీరామ్ శక్తి

శాంతిగని గని‌లో ఏఐటీయూసీ పరిశీలన

రాష్ట్ర ప్రభుత్వం సంచార కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

Share this