* మంచిర్యాల తొలి కార్పొరేట్ మేయర్ ధరణి మధుకర్_ డిప్యూటీ మేయర్ సల్ల రమ్య
ఈ రోజు 11వ తేదీన జరిగిన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన కార్పొరేటర్ల అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్నికల సంబంధించిన అధికారులు , కాంగ్రెస్ పార్టీ నాయకులు,మహిళా నాయకురాలు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు..

