Praja Telangana
తెలంగాణ

ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అభిమానిగా, సూరారం గ్రామ 5వ వార్డు నెంబర్ గా ఎల్లప్పుడూ గ్రామ ప్రజల కొరకు పని చేస్తాను

5వ వార్డ్ అభ్యర్థి పెట్టం మల్లికార్జున

ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అభిమానిగా, సూరారం గ్రామ 5వ వార్డు నెంబర్ గా ఎల్లప్పుడూ గ్రామ ప్రజల కొరకు పని చేస్తాను అని అన్నారు స్థానిక ఎన్నికల అనంతరం సూరారం గ్రామ 5వ వార్డ్ మెంబర్గా గెలుపొందిన పెట్టం మల్లికార్జున ప్రమాణ స్వీకరణ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
మంచిర్యాల నియోజకవర్గం సూరారం గ్రామ స్థానిక ఎన్నికలలో ఐదవ వార్డు మెంబర్గా నన్ను గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు.అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని, సూరారం గ్రామ అభివృద్ధికి నా వంతు కృషి నేను చేస్తానని తెలిపారు. అదేవిధంగా 24 గంటల సమయంలో ఐదో వార్డు ప్రజలకు ఏ సమస్య వచ్చినా తక్షణమే స్పందిస్తానని,వారి సమస్యలు పరిష్కరిస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు.

Related posts

బిజెపి తోనే దేశాభివృద్ధి సాధ్యం..47వ డివిజన్ మున్సిపల్ కార్పొరేషన్ అభ్యర్థి వెరబెల్లి రవీందర్ రావు

జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎల్పీజీ గ్యాస్ డెలివరీ బాయ్స్ అండ్ స్టాఫ్ అసోసియేషన్.

అటవీ అధికారులపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు రైతుల కోసం న్యాయవాది ఏమాజి పోరాటం

Share this