Praja Telangana
తెలంగాణ

మంచిర్యాల జిల్లాలో ఎక్సైజ్ టెండర్లకు జోరు ముగిసింది.

మంచిర్యాల జిల్లాలో మద్యం దుకాణాలకు 2025 నుండి 2027 సంవత్సరాల వరకు గాను మద్యం దుకాణాలు ఎక్సైజ్ టెండలను ఈరోజు చివరి అవకాశం వరకు అప్లికేషన్ స్వీకరణ అధికారులు ప్రోత్సహించి అప్లికేషల్లు ఇబ్బందులు లేకుండా ఈరోజు చివరి రోజున సాయంత్రం ఐదు గంటల వరకు 88 అప్లికేషన్లు స్వీకరించడం జరిగింది. మంచిర్యాల్ ప్రభుత్వం జూనియర్ కళాశాల సమీపంలో గల వాటర్ ట్యాంక్ పక్కన గల సన్ ఫైన్ సీనియర్ సిటిజన్ డే కేర్ సెంటర్. అధికారులు అప్లికేషన్లు స్వీకరించినవి
ఇప్పటివరకు మొత్తం మంచిర్యాల జిల్లాలో 1712 అప్లికేషన్లు స్వీకరించడం జరిగిందని మంచిర్యాల జిల్లా మద్యం నిషేధ,అబ్కారీ అధికారి వెల్లడించారు.27 అక్టోబర్ 2025 రోజున కలెక్టర్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుపబడును. కావున దరఖాస్తులు అభ్యర్థులు ఇట్టి విషయాన్ని గమనించి మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పక్కన పివిఆర్ గార్డెన్ ఉదయం 10 గంటలకు తప్పక అందరూ హాజరు కావాల్సిందని జిల్లా మద్యపాద నిషేధ ఆప్కారి అధికారి తెలియజేశారు.

Related posts

భారతీయ కళాకార్ సంఘ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా చిప్పకుర్తి శ్రీనివాస్ నియామకం…

వ్యవసాయ రంగంలో దళారి వ్యవస్థను నిర్మూలించాలి

Chief Editor: Satish Kumar

సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలలో పతకాలు సాధించిన బెల్లంపల్లి విద్యార్థులు.

Share this