జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా మన వారి పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ రాపాక రమేష్ ని సాల్వతో సన్మానం చేసిన BSP పార్టీ మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులు నాగుల కిరణ్ బాబు జిల్లా అధ్యక్షులు ముల్కల రాజేంద్రప్రసాద్, శంకర్ మతిన్ ఖాన్, రహీం బాబా తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులు అధ్యక్షులు మాట్లాడుతూ డాక్టర్లు సమాజానికి అందిస్తున్న సేవ మరువలేనిదని కరోనా సమయంలో వారి ప్రాణాలకు తెగించి ఎంతోమందిని కాపాడిన డాక్టర్లను మరి వారి సేవలు చాలా ఉన్నతమైనవని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో శంకర్, మతిన్ ఖాన్ రహీం బాబా తదితరులు పాల్గొన్నారు

previous post