Praja Telangana
తెలంగాణ

BSNL శుభవార్త: సిమ్ డోర్ డెలివరీ

BSNL శుభవార్త: సిమ్ డోర్ డెలివరీ

Jun 25, 2025,

BSNL శుభవార్త: సిమ్ డోర్ డెలివరీ
ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL వినియోగదారులకు శుభవార్త చెప్పింది. సిమ్ కార్డులను ఇంటికే ఉచితంగా డోర్ డెలివరీ చేయనున్నట్లు ప్రకటించింది. బయటకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపింది. ముందుగా e-KYC పూర్తిచేయాలని సూచించింది. sancharaadhaar.bsnl.co.in/BSNLSKYC/ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసి, ఆధార్ లేదా ప్రభుత్వ గుర్తింపు కార్డుతో సెల్ఫ్ వెరిఫై చేసుకోవాలి. అయితే ఈ సేవ పూర్తిగా ఉచితమా అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు

Related posts

వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించిన రామ్ అక్షరేష్

Share this