తెలంగాణ : వర్షాకాల సన్నద్ధత.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
తెలంగాణ : వర్షాకాల సన్నద్ధత.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
తెలంగాణలో వర్షాకాల సన్నద్ధతకు సంబంధించి అధికారులకు CM రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. మాన్‌సూన్ ఎమర్జెన్సీ బృందాలు 24 గంటలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. వర్షాలు, వరదలకు సంబంధించి ICCC నుంచి మానిటరింగ్ చేసేలా ఓ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. HYDలో పోలీస్, ట్రాఫిక్, హైడ్రా, GHMC విభాగాలు అప్రమత్తంగా ఉండాలన్నారు. 141 వాటర్ లాగింగ్ పాయింట్లలో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ పనుల్లో పురోగతిపై ఆరా తీశారు.