భూ సమస్యలను వెంటనే పరిష్కరిస్తాం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
చెన్నూరు నియోజకవర్గం భీమవరం గ్రామంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యట సందర్భంగా, బెల్లంపల్లి ఎమ్మెల్యే, గడ్డం వినోద్,& ఓ బి సి వైస్ ప్రెసిడెంట్ బండి ప్రభాకర్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు, మంత్రికి మర్యాదపూర్వకంగా కలిసి, శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు, ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ధరణితో ఏర్పడిన భూ సమస్యలను భూభారతి చట్టంతో పరిష్కరిస్తామని గత ప్రభుత్వం తెచ్చిన ధరణితో అనేక సమస్యలు వచ్చాయని పేర్కొన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చెన్నూర్ ఎమ్మెల్యే, గడ్డం వివేక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఓబీసీ వైస్ ప్రెసిడెంట్ బండి ప్రభాకర్, యాదవ్ కాంగ్రెస్ తదితరులు పాల్గొన్నారు