Praja Telangana
తెలంగాణ

బెల్లంపల్లి వన్ టౌన్ పరిధిలో సీసీ కెమెరాలు ప్రారంభించ ఏసిపి & వన్ టౌన్ ఎస్ హెచ్

బెల్లంపల్లి వన్ టౌన్ పరిధిలో సీసీ కెమెరాలు ప్రారంభించ ఏసిపి & వన్ టౌన్ ఎస్ హెచ్

బెల్లంపల్లి ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని మూడు టెంపుల్స్ రెండు మసీదుల నందు మొత్తం 22 సీసీ కెమెరాలను బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ బెల్లంపల్లి 1 టౌన్ ఎస్ హెచ్ ఓ దేవయ్య, ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని నేరాల నియంత్రణలో విచారణలో సీసీ కెమెరాలు ముఖ్య పాత్ర పోషిస్తాయని కావున కీలకమైన ప్రదేశాలలో సీసీ కెమెరాలు అమర్చుకోవాలని సూచించారు. బెల్లంపల్లి 1 టౌన్ బెల్లంపల్లి ఎస్హెచ్ఓ దేవయ్య విజ్ఞప్తి మేరకు సీసీ కెమెరాలను అమర్చుకున్న వారిని పోలీసు వారు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసిపి , బెల్లంపల్లి 1 టౌన్ ఎస్ హెచ్ ఓ బెల్లంపల్లి పోలీస్ సిబ్బంది‌. తదితరులు పాల్గొన్నారు.

Related posts

కలెక్టర్ కార్యాలయంలో అదిలాబాద్ జిల్లా స్థాయి సమావేశం

జబ్బలు సరిసిందెవరు …బొమ్మ గడియారాలు ఇచ్చింది ఎవరు…!కల్లూరు సభలో స్థానిక నేతలపై కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు

Share this