Praja Telangana
తెలంగాణ

ఘనంగా టైలర్స్ డే దినోత్సవం వేడుకలు

టైలర్ డే సందర్భంగా బెంటెక్స్ టైలర్ శ్రీకుంట మల్లేష్ గారిని శ్రీనివాస టాకీస్ రోడ్ మంచిర్యాలలో ఘనంగా సత్కరించారు. గత 40 సంవత్సరాలు నుండి టైలర్ వృత్తిలో సేవలు అందిస్తున్నారు అని తెలిపారు. ఈ టైర్స్ డే పురస్కరించుకొని స్నేహితులు బొట్ల శ్రీనివాస్, చంద్రశేఖర్ ,సత్యం ,గట్టయ్య, బాపన్న , జె భూమయ్య ,ఎస్ వినోద్, పరమేష్, రాజశేఖర్, ముత్తయ్య, వేణుగోపాల్, టైలర్స్ డే సందర్భంగా ఘనమైన వేడుకలు జరుపుకున్నారు.

Related posts

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిలో నా వంతు పాత్ర నేను నిర్వర్తిస్తాను

కాలేశ్వరం సరస్వతి పుష్కరాలలో పాల్గొన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్*

Share this