Praja Telangana
తెలంగాణ

ఘనంగా టైలర్స్ డే దినోత్సవం వేడుకలు

టైలర్ డే సందర్భంగా బెంటెక్స్ టైలర్ శ్రీకుంట మల్లేష్ గారిని శ్రీనివాస టాకీస్ రోడ్ మంచిర్యాలలో ఘనంగా సత్కరించారు. గత 40 సంవత్సరాలు నుండి టైలర్ వృత్తిలో సేవలు అందిస్తున్నారు. ఈ టైలర్స్ డే పురస్కరించుకొని వారిని స్నేహితులు బొట్ల శ్రీనివాస్, చంద్రశేఖర్ ,సత్యం ,గట్టయ్య, బాపన్న , జె భూమయ్య ,ఎస్ వినోద్, పరమేష్, రాజశేఖర్, ముత్తయ్య, వేణుగోపాల్, టైలర్స్ డే సందర్భంగా ఘనమైన వేడుకలు జరుపుకున్నారు.

Related posts

బెల్లంపల్లి, అంబేడ్కర్ విగ్రహం వద్ద చెత్తను తక్షణం తొలగించాలని డిమాండ్

కన్నాల్లో ప్రభుత్వ భూమిని సాధీనం చేసి పేదలకు ఇవ్వాలి

బెల్లంపల్లి, పట్టణంలో రోడ్డు పనులు పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్

Share this