Praja Telangana
తెలంగాణ

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిలో నా వంతు పాత్ర నేను నిర్వర్తిస్తాను

మంచిర్యాల,47వ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి రవీందర్ రావు ప్రచారం

మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా 47వ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి వెర్రబెల్లి రవీందర్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జిల్లాలోని 47వ డివిజన్ ను పూర్తిస్థాయిలో అభివృద్ధి బాటలో ఉంచడమే లక్ష్యంగా పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు.ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన అభివృద్ధి,ప్రజా సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని అభ్యర్థి కోరారు.ఈ ప్రచార కార్యక్రమంలో బిజెపి పార్టీ కన్వీనర్ రెడ్డిమల్ల అశోక్, కోకన్వీనర్లు భరత్,స్వాతి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

బెల్లంపల్లి రేషన్ కార్డులు వెంటనే మంజూరు చేయాలి

భక్తి మార్గం తోనే శాంతి, సౌర బ్రాతృత్వం. మంచిర్యాల ఆర్డీఓ శ్రీనివాసరావు

ఘనంగా కుంకుమ పూజలు తరలి వచ్చిన మహిళలు

Share this