తెలంగాణతెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల by Chief Editor: Satish KumarJanuary 27, 2026 తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల వచ్చే నెల 11న పోలింగ్.. 13న కౌంటింగ్ రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ నేటి నుండి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలు ఏడు నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాలలో ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం