Praja Telangana
తెలంగాణ

సెంట్రల్ అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్‌గా నల్లుల సంగీత గోలి శ్రీనివాస్ నియామకం

సెంట్రల్ అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్‌గా నల్లుల సంగీత గోలి శ్రీనివాస్ నియామకం

సెంట్రల్ అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్‌గా నల్లుల సంగీత గోలి శ్రీనివాస్ నియమితులైన సందర్భంగా బెల్లంపల్లి బార్ అసోసియేషన్ న్యాయవాదులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. అవకాశం కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.నల్లుల సంగీత గోలి శ్రీనివాస్ ఇప్పటివరకు న్యాయవృత్తిలో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ముఖ్యంగా సామాన్యులకు న్యాయ సహాయం అందించడం, పేద వర్గాల హక్కుల పరిరక్షణలో ముందుండి పనిచేయడం వంటి సేవలు చేశారు. ఈ కొత్త బాధ్యతలతో మరింత సమర్థంగా ప్రజాసేవ చేస్తారని న్యాయవాదులు విశ్వాసం వ్యక్తం చేశారు.

Related posts

ఎస్సి ఎస్టీ మానిటరింగ్ కమిటీలో ఎరుకాల కులస్తులకు అవకాశం కల్పించాలి*

అవకాశం ఇస్తే అభివృద్ధికి ముందుంటా

Chief Editor: Satish Kumar
Share this