మంచిర్యాల జిల్లాలో 17.4 మిల్లీమీటర్ల వర్షపాతం
మంచిర్యాల జిల్లాలో 17.4 మిల్లీమీటర్ల వర్షపాతం
మంచిర్యాల జిల్లాలో బుధవారం 17.4 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. జన్నారం మండలంలో 20.5 మిల్లీమీటర్లు, దండేపల్లిలో 7.1, లక్సేట్టిపేటలో 10.3, హాజీపూర్లో 14.3, కాసిపేటలో 20.4, తాండూర్ 24.9, భీమినిలో 43.2, కన్నెపల్లిలో 24.3, వేమనపల్లిలో 16.9, నెన్నెలలో 19.2, బెల్లంపల్లిలో 24.4, మందమర్రిలో 12.4, మంచిర్యాలలో 10.2, నస్పూర్లో 10.8, జైపూర్లో 13.2, భీమారంలో 16.4 మిల్లీమీటర్లు వర్షం కురిసింది.