Praja Telangana
తెలంగాణ

మాదిగ హక్కుల దండోరా బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులుగా కాంపల్లి సతీష్ మాదిగ*

*మాదిగ హక్కుల దండోరా బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులుగా కాంపల్లి సతీష్ మాదిగ*

మాదిగ హక్కుల దండోరా కమిటీల పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా బెల్లంపల్లి పట్టణ కమిటిని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.బెల్లంపల్లి పట్టణంలోని ఎస్సి కమ్యూనిటీ హల్లో మాదిగ హక్కుల దండోరా నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి, ఈ సందర్భంగా రాష్ట్ర జిల్లా కమిటిల సమక్షంలో పట్టణ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.కమిటి వివరాలు బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు కాంపల్లి సతీష్ మాదిగ,
వర్కింగ్ ప్రెసిడెంట్,ఎ నగందుల నరేష్ మాదిగ ప్రధానకార్యదర్శి ; గద్దల కుమార్ మాదిగ,ఉపాధ్యక్షులు సిరికొండ మహెందర్ మాదిగ,కార్యదర్శి కడపాక శంకర్ మాదిగ,రాష్ట్ర, జిల్లా కమిటిల ఆదేశానుసారం పనిచేసి, జాతి ఐక్యత కోసం కృషి చేయాలని, ఉద్యమ కమిటీల నిర్మాణం. కార్యక్రమాల నిర్వహణ లో చురుకైన పాత్ర పోషించాలని, నూతన కమిటి కి మాదిగ హక్కుల దండోరా శ్రేణులందరు సహకరించాలని కోరారు.

Related posts

బెల్లంపల్లి వన్ టౌన్ పరిధిలో సీసీ కెమెరాలు ప్రారంభించ ఏసిపి & వన్ టౌన్ ఎస్ హెచ్

యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 199వ ఘనంగా జయంతి వేడుకలు

వర్కింగ్ జర్నలిస్టులకు సింగరేణి క్వార్టర్లు కేటాయించండి

Share this