Praja Telangana
తెలంగాణ

అపెరల్ పార్క్ లో యూనిట్ ను ప్రారంభించిన మంత్రులు

అపెరల్ పార్క్ లో యూనిట్ ను ప్రారంభించిన మంత్రులు

యూనిట్ లో ఉత్పతి ప్రక్రియ విధానాన్ని పరిశీలన

నేటి ప్రజాతెలంగాణ:రాజన్న-సిరిసిల్ల జిల్లా

సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని అపెరల్ పార్క్ లో
పంక్చుయేట్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్( టెక్స్ పోర్ట్)యూనిట్ ను శుక్రవారం పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు,చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బిసి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తదితరులు ప్రారంభించారు.ఈ సందర్భంగా శిలాఫలకా న్నీ ఆవిష్కరించారు.యూనిట్లోని ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. అనంతరం యూనిట్లోని ఉద్యోగులతో ముచ్చటించారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బీ గితె, అధికారులతో కలిసి మంత్రుల పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు.

Related posts

సామాజిక దళితోద్ధారకుడు బాబు జగ్జీవన్ రామ్

Share this