Praja Telangana
తెలంగాణ

ఎస్సి ఎస్టీ మానిటరింగ్ కమిటీలో ఎరుకాల కులస్తులకు అవకాశం కల్పించాలి*

*ఎస్సి ఎస్టీ మానిటరింగ్ కమిటీలో ఎరుకాల కులస్తులకు అవకాశం కల్పించాలి*

*తెలంగాణ ఎరుకల ప్రజా సమితి జిల్లా అధ్యక్షులు ఉండ్రాళ్ళ ఎల్లయ్య*

మంచిర్యాల, ఏప్రిల్ 7 నేటి ప్రజా తెలంగాణ.

ఇటీవల ఎస్సి ఎస్టీ మానిటరింగ్ నూతన కమిటీ కోసం నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులను స్వీకరించే విదంగా చర్యలు తీసుకొన్న జిల్లా కలెక్టర్ కి తెలంగాణ ఎరుకాల ప్రజా సమితి మంచిర్యాల జిల్లా కమిటీ ధన్యవాదాలు తెలిపారు. దశాబ్దాల కాలంగా ఒక్కే కమిటీ పని చేయటం వలన అనుకున్న స్థాయిలో ఫలితాలు రాలేక పోయాయని ఎల్లయ్య అన్నారు.ఎస్టీ లలో అత్యంత వెనుకబడిన ఎరుకాల కులస్తులు ఇప్పటికి ఎంతో దుర్భరమైన జీవితాలను అనుభవిస్తున్నాము.కాబట్టి మాకు ఈ సారి ఎస్సి ఎస్టీ మానిటరింగ్ కమిటీలో అవకాశం కల్పించి మా కష్ట నష్టాలను ప్రభుత్వ అధికారులకు తెలియజేయడానికి మా కులం నుండి ఒక్క వ్యక్తికి అవకాశం కల్పించాలని ప్రజావాణి లో జిల్లా కలెక్టర్ ని తెలంగాణ ఎరుకాల ప్రజా సమితి నాయకులు కోరారు.ఈ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు
ఉండ్రాల ఎల్లయ్య,
మంచిర్యాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండ్రాలా రవి,
మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులు
ఉండ్రాలా అశోక్
తెలంగాణ ఎరుకల ప్రజా సమితి
రాష్ట్ర సహాయ కార్యదర్శి
జగనాదుల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 199వ ఘనంగా జయంతి వేడుకలు

జబ్బలు సరిసిందెవరు …బొమ్మ గడియారాలు ఇచ్చింది ఎవరు…!కల్లూరు సభలో స్థానిక నేతలపై కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు

బెల్లంపల్లి ఎమ్మెల్యే & మంత్రి సీతక్కకు మెమోరాండం అందించిన బండి ప్రభాకర్ యాదవ్

Share this