Praja Telangana
తెలంగాణ

దుర్గ నవరాత్రి వేడుకలో పాల్గొన్న అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి.

*దుర్గ నవరాత్రి వేడుకలో పాల్గొన్న అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి.

నేటి ప్రజా తెలంగాణ అశ్వారావుపేట

దమ్మపేట మండలం కేంద్రంలో దుర్గ నవరాత్రి వేడుకలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన *అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు *,ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించారు,అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దారా మల్లికార్జున రావు ,దారా యుగేందర్ తదితరులు పాల్గొన్నారు….

Related posts

బీసీ కులాల ఐక్య వేదిక ఏర్పాటు

కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు

Share via