*టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు జగదీశ్వర్ జన్మదిన వేడుకలు*
తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ కేంద్ర సంఘం అధ్యక్షులు జగదీశ్వర్ జన్మదిన వేడుకలను మంచిర్యాలలో జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులకు ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించి వారికి అండగా నిలిసే నాయకుడు అని కొనియాడారు. ఈలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని,వారు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, అష్టఐశ్వర్యాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి భూముల రామ్మోహన్. కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, కోశాధికారి ఏ సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు కేజియా రాణి,శ్రీనివాస్, తిరుపతి, రాంకుమార్ సంయుక్త కార్యదర్శి ఎర్రోళ్ల సునీత, ప్రభు, వెంకట కృష్ణ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రావణ్ మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్ కార్యదర్శి అజయ్ బెల్లంపల్లి యూనిట్ అద్యక్షులు వెంకటేష్ జిల్లా కార్యవర్గ సభ్యులు మోషిన్ ,కుమార్, ప్రణవానంద్ తదితరులు పాల్గొన్నారు..