Praja Telangana
తెలంగాణ

పోచమ్మ తల్లి పూజా కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల అధ్యక్షుడు బాల్క సుమన్

చెన్నూరు నియోజకవర్గం, క్యాతనపల్లి మున్సిపాలిటీ గద్దెరాగడి గ్రామ దేవత పోచమ్మ తల్లి ఎదురుకొలుపు పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన చెన్నూరు మాజీ శాసనసభ్యులు, మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు బాల్క సుమన్ పోచమ్మ తల్లి ఆశీస్సులతో గ్రామం మొత్తం సుభిక్షంగా ఉండాలని, పెద్ద పెళ్లి ఎంపీగా కొప్పుల ఈశ్వర్ గెలవాలని వారు కోరుకున్నారు.

Related posts

నేలకొరిగిన మరో నల్ల సూర్యుడు.

తెలంగాణ కాలుష్య నివారణ మండలి ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ

Share via