*పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు దార కళ్యాణి*
. మంచిర్యాల భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెర్రబెల్లి ఆదేశాల మేరకు
బెల్లంపల్లి నియోజకవర్గంలోని బెల్లంపల్లి పట్టణంలోని బూత్ నంబర్ 104 బూత్ అధ్యక్షుదు పులి ప్రశాంత్ 45 బూత్ అధ్యక్షుడు జంగపెల్లి సాగర్ 46 బూత్ అధ్యక్షుడు రమిళ్ళ తిరుపతి అధ్వర్యంలో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బెల్లంపల్లి పట్టణ అధ్యక్షురాలు దార కళ్యాణి పాల్గొని కన్నాల బస్తిలోని ప్రతి ఇంటికి వెళ్లి నరేంద్ర మోడీ పథకాలను వివరిస్తూ కరపత్రాలు మరియు స్టిక్కర్లు అంటిస్తూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి నరేంద్ర మోడీ ని మూడోసారి ప్రధానిగా గెలిపించాలని ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ ప్రచారంలో పాల్గొన్నవారు శక్తి కేంద్ర ఇన్చార్జ్ పట్టణ ఉపాధ్యాక్షుడు భాష బోయిన యుగేందర్, (బి ఎల్ ఏ 2) హనుమాన్ల చంద్రయ్య, కోఆర్డినేటర్ సూరం రాజేంద్రప్రసాద్, పుష్పలత, మన్నెమ్మ, ఓదమ్మ ,శిరీష, రజిత, కవిత, బూతు స్థాయి నాయకులు,కార్య కర్తలు పలుగొన్నారు..