*మంచిర్యాల నియోజకవర్గం*
*మంచిర్యాల మున్సిపాలిటీ 32వ వార్డుకు చెందిన అయిల్ల విజయ్ మరియు వారి అనుచరులు దాదాపు 40 మంది బిఆర్ఏస్ పార్టీ వీడి ఈరోజు కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది. పార్టీలో నూతనంగా చేరిన వారందరికీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు