*అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకలు*
మంచిర్యాల పట్టణం చింతపండు వాడ లో గల శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా భక్త మహా సముద్ర లో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణ కార్యక్రమంను ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా భక్తులు శ్రీ సీతారాముల వారికి పూజలు నిర్వహించి స్వామివారి దీవెనలు పొంది వారి కృపకు పాత్రులు కావడం జరిగింది.అనంతరం అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, భక్తులు,తదితరులు పాల్గొన్నారు.