జబ్బలు సరిసిందెవరు …బొమ్మ గడియారాలు ఇచ్చింది ఎవరు…!కల్లూరు సభలో స్థానిక నేతలపై కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు
కెసిఆర్ ఇల్లందు సభలో మాట్లాడుతూ ఎప్పటినుంచో కలలు కన్నా లంబాడాలు తమ తండాలను గ్రామపంచాయతీలుగా చేయాలనే డిమాండ్ ను నెరవేర్చిన ఘనత కేసిఆర్ ప్రభుత్వాన్ని దేనిని ఆయన అన్నారు. తమ తండాలకు ఎన్నికైన సర్పంచులుగా...