చెన్నూర్ నియోజకవర్గం, భీమారం గ్రామంలో దాంపూర్ మాజీ సర్పంచ్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దాసరి మధునయ్య కొడుకు, సోషల్ మీడియా వారియర్ దాసరి మణిదీప్ అనారోగ్యంతో బాధపడుతుండగా వారిని పరామర్శించిన చెన్నూరు మాజీ శాసనసభ్యులు, మంచిర్యాల జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు బాల్క సుమన్ మణిదీప్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.*