కంప్యూటర్ అవగాహనకై అనాధాశ్రమంలో లాప్ టాప్ పంపిణి
బెల్లంపల్లి పట్టణంలోని లో అమ్మ అనాథ శరణాలయం లోని పిల్లలకి ముందు భవిష్యత్ కోసం పిల్లలకు నవోదయ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులు పదవ తరగతి ఇంటర్ విద్యార్థులకు కంప్యూటర్ పై అవగాహన కొరకు
కాగజ్ నగర్ లోని జవహర్ నవోదయ విద్యాలయం లోని పూర్వ విద్యార్థులు విద్యార్థులకు లాప్టాప్ లు అందజేశారు. విద్యార్థులకు విద్యతోపాటు టెక్నాలజీ పై అవగాహన కొరకు వాటిని అందజేశామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో సుష్మ, పొన్న నరేష్, శాంతరం,ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.