Praja Telangana
తెలంగాణ

బెల్లంపల్లి నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా ఎనగందుల దత్తు నియామకం

బెల్లంపల్లి నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా ఎనగందుల దత్తు నియామకం

జనవరి 1 బెల్లంపల్లి

బెల్లంపల్లి, ఏఎంసీ ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షునిగా ఎనుగందుల దత్తును ఏకగ్రీవంగా ఎన్నిక చేసినట్టు డి జి ఎఫ్ జిల్లా నాయకులు తెలిపారు, వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ, బెల్లంపల్లి నూతన డిజిఎఫ్ అధ్యక్షునిగా దత్తు ప్రధాన కార్యదర్శిగా శంభోధి శీను క్యాషియర్ ట్రెజరుగా మోజస్ కిరణ్ ను నియమించడం జరిగిందని, ఈ ప్రెస్ క్లబ్ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని అలాగే కరీంనగర్ లో జరగబోయే, డిజిఎఫ్, మీటింగ్ కు అందరూ హాజరై విలేకరుల సమస్యలపై అందరూ కలిసికట్టుగా పోరాడాలని వారు ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో డిజిఎఫ్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Related posts

బాయిజమ్మ’ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయకచవితి*

తెలంగాణలో ఇంటర్ ఫలితాలు

Beuro Inchange Telangana: Saleem

రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటరు స్వేచ్ఛాయుతంగా తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి.*

Share via