మంచిర్యాల: బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
మంచిర్యాల పట్టణంలో భూ దందాలు, సెటిల్మెంట్ల పేరిట బెదిరింపులకు పాల్పడుతున్న పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగుకు చెందిన కుంట శ్రీనును అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ ప్రకాష్ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పోలీసులకు అందిన సమాచారం మేరకు పట్టణ సీఐ బన్సీలాల్, సిబ్బందితో అమరావతి ఏరియాలో నిందితుడిని అరెస్టు చేసి అతని నుంచి తల్వార్ స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ వివరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు తదితరులు