Praja Telangana
తెలంగాణ

శ్రీ చక్ర రాజగోపుర కలశ ప్రతిష్టా కార్యక్రమంలో వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల తో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే జారె.

*శ్రీ చక్ర రాజగోపుర కలశ ప్రతిష్టా కార్యక్రమంలో వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల తో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే జారె.

నేటి ప్రజా తెలంగాణ అశ్వారావుపేట

దమ్మపేట మండలం నాచారం గ్రామంలో జగదాంబ సమేత జయ లింగేశ్వర స్వామి వారి ఆలయంలో వైభవంగా నిర్వహిస్తున్న
శ్రీ చక్ర రాజగోపుర కలశ ప్రతిష్ట కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ కో-ఆపరేటివ్ టెక్స్టైల్స్ అండ్ హ్యాండ్లూమ్స్ శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు.రాష్ట్ర ఇరిగేషన్ సంస్థ చైర్మన్ మువ్వా విజయబాబు.తో కలసి స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ. పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు పూజారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం కమిటీ సభ్యులు స్వామి వారి శేషవస్త్రాలతో ప్రజా ప్రతినిధులను సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపురం మీద శ్రీ చక్ర రాజగోపుర కలశ ప్రతిష్టను వారి చేతుల మీదుగా నిర్వహించారు..
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, అభిమానులు, భక్తులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు…

Related posts

బీ ఆర్ఎస్ మండల జడ్పిటిసి రవి ని పరామర్శించిన బాల్క సుమ

చెన్నూరు లో ప్రజా ఆశీర్వాద సభ

ఢిల్లీ మాదిగ సంఘాల మహాకూటమి ధర్నా దీక్ష పోస్టర్ విడుదల

Share via