Praja Telangana
తెలంగాణ

ఫీజు రీయింబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలి*

*ఫీజు రీయింబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలి*
మంచిర్యాల పట్టణం ఎస్సీ బాలుర వసతి గృహంలో విద్యార్థులతో కలిసి MSF ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు, *MSF మంచిర్యాల జిల్లా ఇన్చార్జి *చిప్పకూర్తి సతీష్ మాట్లాడుతూ
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ గత 2 ఏండ్లుగా విడుదల చేయలేదు అన్నారు. దీనితో ప్రైవేటు విద్య సంస్థల యాజమాన్యలు ఫిజు డ్యూ ఉందని విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వబోమని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.

Related posts

బెల్లంపల్లి కాక జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన బాలు యాదవ్. ‌. ‌

కొప్పుల ఈశ్వర్ తోనే పెద్ద పళ్లి పార్లమెంటు అభివృద్ధి సాధ్యం*

బెల్లంపల్లి, హనుమాన్ బస్తి లో సమగ్ర కుటుంబ సర్వే షురూ

Share via