బెల్లంపల్లి కాక జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన బాలు యాదవ్. . బెల్లంపల్లి అక్టోబర్ 5 తెలంగాణ పత్రిక బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ ఆదేశాల మేరకు లంబడి తండా గ్రామపంచాయతిలో కాక వెంకట స్వామి, జయంతి పురస్కరించుకొని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన లంబడి తండా గ్రామపంచాయతీ సెక్రెటరీ శిరీష, యువజన కాంగ్రెస్ మంచిర్యాల జిల్లా సోషల్ మీడియా కో”ఆర్డినేటర్ బాలు యాదవ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కందుల ముకుందం, సాగర్ల లక్ష్మణ్ కనివేణ రాజేశం, బందారపు లచ్చన్న, కందుల రాజామొగిలి,ఊరిడి లక్ష్మిపతి సల్లం పోశం, రవి మరియు లంబడి తండా గ్రామపంచాయతీ కాంగ్రెస్ నాయకులు, ప్రజలు, గ్రామపంచాయతీ సిబ్బంది. తదితరులు పాల్గొన్నారు.
previous post