Praja Telangana
తెలంగాణ

బెల్లంపల్లి గ్రాట్యూటీ రూ.20లక్షలు వెంటనే చెల్లించాలి*’

*బెల్లంపల్లి గ్రాట్యూటీ రూ.20లక్షలు వెంటనే చెల్లించాలి*’

*టి ఎన్ టి యు సి నాయకుడు టి మణి రామ్ సింగ్* . నేటి ప్రజా తెలంగాణ బెల్లంపల్లి, బెల్లంపల్లి సింగరేణి రిటైర్డ్ కార్మికులకు గ్రాట్యూటీ రూ.20లక్షలు చెల్లించాలని టి ఎన్ టి యు సి‌ ప్రధాన కార్య దర్శి మణిరామ్ సింగ్ డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ. కోర్టు తీర్పు ప్రకారం 2017 జనవరి 1 నుండి సింగరేణి రిటైర్డ్ కార్మికులకు గ్రాట్యూటీ రూ.20 లక్షల చెల్లించాలని తెలిపారు. డిప్యూటీ లేబర్ కమిషనర్ స్పందించి సింగరేణి యాజమాన్యం నుండి కార్మికులకు డబ్బులు ఇప్పించి సత్వరమే న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మణి రామ్ సింగ్, మధుసూదన్ రెడ్డి రాజయ్య సత్తయ్య పోషం ఓదెలు తాహెర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

మహోన్నత వ్యక్తిత్వం గల వ్యక్తి గుర్రాల శ్రీధర్

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జిగా పఠాన్ మహమ్మద్

అమ్మ నాన్నలను కోల్పోయిన ఇద్దరు యువతిలకు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆర్థిక సాయం..*

Share via