Praja Telangana
తెలంగాణ

మండల స్థాయి ఆటల పోటీ ప్రారంభించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ..

*మండల స్థాయి ఆటల పోటీ ప్రారంభించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ..

నేటి ప్రజా తెలంగాణ అశ్వరావుపేట

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.

దమ్మపేట మండలం
పార్కలగండి ఆశ్రమపాఠశాలలో మండల స్థాయిలో SGF అన్ని పాఠశాలల విద్యార్థులకు జరుగుతున్న ఆటల పోటీలకు ముఖ్యఅతిధిగా స్థానిక ఎమ్మెల్యే
*జారె ఆదినారాయణ* పాల్గొని క్రీడాకారుల పరిచయ కార్యక్రమం అనంతరం పిల్లలతో కలిసి సరదాగా కబడ్డీ ఆడారు అనంతరం క్రీడలను ఉద్దేశించి ప్రసంగించి ప్రధమ ద్వితీయ స్థానాలలో నిలిచిన జట్లకు బహుమతులు ప్రధానోత్సవం చేశారు..
ఈ కార్యక్రమంలో
కాంగ్రెస్ పార్టీ నాయకులు
ఉపాధ్యాయులు
పలు పాఠశాలల విద్యార్థులు
తదితరులు పాల్గొన్నారు.

Related posts

కేరళ బేకరీలో కొన్న ఐస్ క్రీమ్స్ లో పురుగులు

కెసిఆర్ సభకు బయలుదేరిన 28 వ వార్డ్ ప్రజలు

శ్రీ చక్ర రాజగోపుర కలశ ప్రతిష్టా కార్యక్రమంలో వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల తో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే జారె.

Share via