Praja Telangana
తెలంగాణ

ఏపీలో నేటి నుంచి ఇసుక ఆన్లైన్ బుకింగ్*

*ఏపీలో నేటి నుంచి ఇసుక ఆన్లైన్ బుకింగ్*

నేటి ప్రజా తెలంగాణ – ఆంధ్రప్రదేశ్

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇవాల్టి నుంచి ఇసుక ఆన్లైన్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. ఏపీ శాండ్ పోర్టల్లో ఇసుక బుకింగ్ చేసుకోవచ్చు. ఇసుక రవాణా ఛార్జీల విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. గత ప్రభుత్వం విధించిన దానికంటే 30 నుంచి 50 శాతం ఛార్జీలు పెంచాలని సర్కార్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రం మొత్తం ఒకే ధరలు ఉండేలా ప్రణాళికలు రచిస్తోంది. 4.5
టన్నుల ఇసుక ట్రాక్టర్ కు తొలి 10 కి.మీకు రూ.547 వసూలు చేయనున్నట్లు సమాచారం.

Related posts

బెల్లంపల్లి తాండూరు మండలంలో ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్

బెల్లంపల్లి: పశువుల దాహార్తిని తీర్చేందుకు నీటి తొట్టి నిర్మాణం

భారీగా మద్యం పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీస్లు

Beuro Inchange Telangana: Saleem
Share via