Praja Telangana
తెలంగాణ

ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ నుండి ఉత్తమ రైతు అవార్డు అందుకున్న బిజెపి సీనియర్ నాయకులు

ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ నుండి ఉత్తమ రైతు అవార్డు అందుకున్న బిజెపి సీనియర్ నాయకులు (ICAR CHAIRMAN) గోనె శ్యాంసుందర్ రావు ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించిన ఎస్సీ మోర్చా మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కోడి రమేష్ మరియు వారితోపాటు జిల్లా కార్యదర్శిలు నాగుల రాజన్న కోడి సురేష్ ఎస్సీ మూర్చ నాయకులు ఆర్నకొండ శ్రీనివాస్ కాసిపేట బిజెపి మండల అధ్యక్షులు సూరం సంపత్ కుమార్ పాల్గొన్నారు.

Related posts

ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని హామీ

మే 1న తెలంగాణ లో 10th పరీక్ష ఫలితాలు*

ఇక గ్యాస్ సిలిండర్ 500 కే.. ప్రతి ఇంట్లోకి రానున్న మరో రెండు గ్యారెంటీలు…మహిళ శుభవార్త చెప్పిన రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క..

Share via