*తూప్రాన్ బాయ్స్ రెసిడెన్షియల్స్ స్కూల్లో దారుణం.*
మెదక్ జిల్లా – నేటి ప్రజా తెలంగాణ
అర్ధరాత్రి 9వ తరగతి విద్యార్థులను విచక్షణారహితంగా చితకబాదిన పది మంది 10వ తరగతి విద్యార్థులు. గుడ్డలు నోట్లో కుక్కి, రాడ్లతో విచక్షణారహితంగా కొట్టిన టెన్త్ విద్యార్థులు. ఉదయం పాఠశాల ప్రిన్సిపాల్ తో గొడవకు దిగిన తల్లిదండ్రులు. 10 మంది విద్యార్థులకు టి.సి లు ఇచ్చి ఇంటికి పంపిస్తాము. ఇష్యు బయకుటకు వెళ్లకుండా చూడాలని తల్లిదండ్రులను సముదాయిస్తున్న ప్రిన్సిపాల్.